Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర అసలు దేని కోసం..?? వీడియో
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆగస్టు 24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సంజయ్ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు పెట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చెట్టుపై మాటు వేసిన చిరుత.. ఊహించని రీతిలో ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే హడిలిపోవాల్సిందే..
వైరల్ వీడియోలు
Latest Videos