Rakesh Final Journey: రాకేశ్ అంతిమయాత్రలో ట్విస్ట్‌లు.. పులుముకున్న రాజకీయ రంగు..(video)

| Edited By: Ravi Kiran

Jun 18, 2022 | 9:07 PM

అల్లర్లు, విధ్వంసంతో నిన్న అట్టుడికిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇవాళ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటిలాగే ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. పోలీసుల హైసెక్యూరిటీతో ప్రయాణికుల్లో భయం తొలగింది. తమతమ గమ్యస్థానాలకు వెళ్లడానికి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కి ప్రయాణికులు చేరుకుంటున్నారు.

Published on: Jun 18, 2022 08:15 PM