AP Municipal Election Results Live: కుప్పంలో గెలుపెవరిది..? ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

AP Municipal Elections Results: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు..పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలకు ఈ నెల 15న పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్బంలో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటీ పోటీగా ప్రచారం చేశాయి.

AP Municipal Election Results Live: కుప్పంలో గెలుపెవరిది..? ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

|

Updated on: Nov 17, 2021 | 10:00 AM

Follow us