CM Jagan: పోలవరం ప్రాజెక్టు పర్యటిస్తున్న సీఎం జగన్.. లైవ్ వీడియో

Updated on: Jun 06, 2023 | 10:42 AM

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం చేరుకున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను సీఎం జగన్ పరిశీలించారు. కాసేపట్లో పోలవరం పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్..

Loading...
Unable to load recommendations.
Follow Us