CM Jagan : MLAలతో తాడో పేడో తేల్చుకోనున్న జగన్.. వారి పనితీరుపై అసంతృప్తి..
జగన్ రివ్యూపై ఇప్పటికే ఎమ్మెల్యేల్లో ఓ క్లారిటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొందరు గుండెల్లో రైళ్లు పరిగెడితే కొందరిలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి..
– ప్రక్షాళన దిశగా వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయాలు
– ఇవాళ ఉ.11.30కు ఎమ్మెల్యేలు, ఎంపీలతో రివ్యూ
– కేవలం రివ్యూ మాత్రమే కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్ పరిశీలన కూడా?
– కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్‌లు.. మరికొందరు మెరుగుపడేందుకు సలహాలు
– మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా విశ్లేషణ
– ముందస్తు ప్రచారంపై ఓ క్లారిటీ ఇచ్చే చాన్స్
– ఎన్నికల ఏడాది కావడంతో కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేసే చాన్స్
– పార్టీపరంగా జగన్ తీసుకోబోయే నిర్ణయాలపై ఉత్కంఠ..
జగన్ రివ్యూపై ఇప్పటికే ఎమ్మెల్యేల్లో ఓ క్లారిటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొందరు గుండెల్లో రైళ్లు పరిగెడితే కొందరిలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. అసలు ఈ రివ్యూ ఎలా ఉండొచ్చనుకుంటున్నారో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు మాట్లాడారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

