AP Bandh: ఏపీ వ్యాప్తంగా బంద్.. ఉద్రిక్తత వాతావరణం.. లైవ్ వీడియో..

AP Bandh: ఏపీ వ్యాప్తంగా బంద్.. ఉద్రిక్తత వాతావరణం.. లైవ్ వీడియో..

Phani CH

|

Updated on: Oct 20, 2021 | 11:30 AM

ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి.