YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్ర షురూ.. తండ్రి బాటలో తనయ లైవ్ వీడియో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేతవైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఏడు ఏళ్లుగా తెలంగాణాలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రజల సమస్యలను అర్థంచేసుకుని వాటికీ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడానికి షర్మిల పాదయాత్రను చేయనున్నారని పార్టీ నేతలు చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: టర్బన్స్ సాయంతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు.. వీడియో చూస్తే మీరూ మెచ్చుకుంటారు
AP Bandh: ఏపీ వ్యాప్తంగా బంద్.. ఉద్రిక్తత వాతావరణం.. లైవ్ వీడియో..
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

