పులి-ఎలుగుబంటి ఒకదానికొకటి ఎదురైతే.. ఏంజరుగుతుంది..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.. మరికొన్ని ఉత్కంఠను రేకెత్తిస్తాయి.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.. మరికొన్ని ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరూ చూసేయండి.. అసలు విషయం ఏంటంటే… ఒక అడవిలో పులి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో దాని వెనుకే ఒక ఎలుగుబంటి వస్తుంది. ఏదో వస్తుందని గ్రహించిన పులి వెనక్కి తిరిగి చూసింది. ఇంకేముంది ఎలుగుబంటి… అలా రెండు క్రూర మృగాలు తారసపడినప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి.. పెద్ద ఫైటే జరుగుతుంది అనుకుంటాం కదా… కానీ అక్కడ జరిగిన సీన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ పులికి దగ్గరగా వచ్చిన ఎలుగుబంటి తన రెండు కాళ్లపైన నిలబడి పులికి ఏదో హెచ్చరిక చేసినట్టుంది… వెంటనే పులి అమ్మా… ఇప్పుడు నీతో ఫైట్ చేసే ఓపిక నాకు లేదు.. అంటూ ఆ ఎలుగుబంటి ముందు మోకరిల్లిపోయింది. అయినా ఎలుగుబంటి ఊరుకోలేదు..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ పెళ్లి కూతురు మామూలు స్పీడ్లో లేదు.. పెళ్లి మండపానికి ఎలా వెళ్లిందంటే.. వీడియో వైరల్..
తెరపైకి నయా మోసం.. వీడియో చూడండి.. డబ్బులు పొందండి..! వీడియో