తెరపైకి నయా మోసం.. వీడియో చూడండి.. డబ్బులు పొందండి..! వీడియో
ఇంతవరకూ ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు అమ్మడం చూశాం.. కానీ కొంతమంది వెబ్‌సైట్లనే అమ్మకానికి పెట్టేశారు. బంపర్ ఆఫర్.. ఈ వీడియోలు చూస్తే చాలు..
ఇంతవరకూ ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు అమ్మడం చూశాం.. కానీ కొంతమంది వెబ్‌సైట్లనే అమ్మకానికి పెట్టేశారు. బంపర్ ఆఫర్.. ఈ వీడియోలు చూస్తే చాలు.. డబ్బులే డబ్బులు మీకు అంటూ జనాలకు ఆశ పుట్టించారు. ఇంకేముంది పాపం పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయిన ఒక వ్యక్తికి ఇది నిజంగానే బంపర్ ఆఫర్‌లా అనిపించింది. చివరికి అసలు నిజం తెలిసి లబోదిబోమంటూ పోలీసులదగ్గరకు పరుగెత్తాడు. ఆ కథా కమామీషు ఏంటో చూద్దాం. ముంబైకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రముఖ సంస్థలో ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తూ, గచ్చిబౌలీలో నివాసముంటున్నాడు. అతడికి అతని మిత్రుడు ఓ యాప్ గురించి చెప్పాడు. అది ఎజోయిక్ యాడ్స్ యాప్.
మరిన్ని ఇక్కడ చూడండి: Priyanka Singh: అమ్మాయిగా మారడానికి పెద్ద యుద్ధయే చేశా.. వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

