Anil Kumar Yadav: అనిల్‌ కుమార్‌ యాదవ్ కు లోన్ యాప్ వేధింపులు.. లైవ్ వీడియో

|

Jul 30, 2022 | 12:52 PM

ఆన్ లైన్ లోన్ యాప్ ల రికవరీ ఏజెంట్లు మంత్రులు, మాజీ మంత్రులను సైతం విడిచిపెట్టడంలేదు. మంత్రి కాకాణిని బెదిరించిన ఏజెంట్లు , అనిల్ కుమార్ ను వేధించారు.

Published on: Jul 30, 2022 12:51 PM