చిరు – బాలయ్య వివాదం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనుందా? వీడియో
బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి ఇచ్చిన వివరణాత్మక సమాధానం కేవలం కౌంటర్‌గా చూడలేమని విశ్లేషకులు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బాలకృష్ణ మానసిక స్థితిని ప్రశ్నిస్తూ, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనూ తెరపైకి తెచ్చారు. ఈ వివాదం రాజకీయంగా తదుపరి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి ఇచ్చిన వివరణాత్మక సమాధానం కేవలం కౌంటర్‌గా చూడలేమని విశ్లేషకులు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బాలకృష్ణ మానసిక స్థితిని ప్రశ్నిస్తూ, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనూ తెరపైకి తెచ్చారు. ఈ వివాదం రాజకీయంగా తదుపరి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, వాటికి చిరంజీవి ఇచ్చిన వివరణాత్మక సమాధానంతో రాజకీయ వర్గాల్లో చర్చ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. బాలకృష్ణ తన మనసులో దాచుకోకుండా, అనుకున్నది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరు పొందారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి తీవ్ర స్థాయిలో, డీటెయిల్డ్‌గా రిప్లై ఇచ్చారు. అయితే, ఇది కేవలం బాలకృష్ణ కామెంట్లకు కౌంటర్‌గా మాత్రమే చూడలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
