ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా విద్యార్థుల పరీక్షలకు ముందు నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్ కార్యక్రమం జరుగుతోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ విద్యార్థులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలిస్తారు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Gold-Silver Rates Today: బంగారం పైపైకి.. నిలకడగా వెండి… ఈ రోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే..? ( వీడియో )
Viral Video: బార్బర్ షాప్‌లో గుక్కపెట్టి ఏడ్చిన కస్టమర్.. ఎందుకో తెలిస్తే షాకే..