ఎన్నాళ్ళగానో తీరని కల.. మాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వీడియో
మలయాళీ వుడ్‌లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ పేట్రియాట్ తెరకెక్కుతోంది. సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ 16 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. దర్శకుడు మహేష్ నారాయణన్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ టీజర్ విడుదలైంది. పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించిన ఈ సినిమా మలయాళీ వుడ్ కల నెరవేరుస్తుందని భావిస్తున్నారు.
మలయాళీ వుడ్ సినీ పరిశ్రమ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఓ కల ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు వేస్తోంది. ఇద్దరు లెజెండరీ హీరోలు, సూపర్ ఫామ్‌లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మలయాళీ వుడ్‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ గతంలో 50కి పైగా చిత్రాల్లో కలిసి నటించారు. అయితే, 2008లో విడుదలైన ట్వంటీ 20 తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత ఈ మెగా కాంబినేషన్ మళ్లీ తెరపైకి రాబోతోంది.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

