కుర్చీ మడతబెట్టి కొడితే 700 మిలియన్లు వీడియో
గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి పాట యూట్యూబ్‌లో 700 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. కేవలం 20 నెలల్లో ఈ మైలురాయిని చేరుకుంది. తెలుగు పాటలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయని ఇది నిరూపిస్తోంది. బుట్టబొమ్మ, రాములో రాములా వంటి పాటలు కూడా వందల మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.
తెలుగు పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గతంలో హిందీ, ఇంగ్లీష్ పాటలకు మాత్రమే వందల మిలియన్ల వ్యూస్ వస్తాయని భావించేవారు. కానీ ఇప్పుడు తెలుగు పాటలు కూడా ఈ ట్రెండ్‌ను మార్చాయి. తాజాగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి పాట యూట్యూబ్‌లో 700 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. విడుదలైన 20 నెలల్లోనే ఈ రికార్డును చేరుకోవడం విశేషం.కుర్చీ మడతబెట్టి కంటే ముందు తెలుగులో 500 మిలియన్ల వ్యూస్ దాటిన పాటలు రెండు మాత్రమే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
