ఫిబ్రవరి లో పెళ్లిపీటలెక్కనున్న విజయ్ – రష్మిక వీడియో
నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ ఇంట్లో జరిగింది. వచ్చే ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల నుండి ఈ జంట అభిమానుల దృష్టిని ఆకర్షించింది. నిశ్చితార్థ ఫోటోలు ఇంకా విడుదల కాలేదు, ఈ శుభవార్త ఇద్దరి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ ఇంట్లో జరిగింది. వచ్చే ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల నుండి ఈ జంట అభిమానుల దృష్టిని ఆకర్షించింది. నిశ్చితార్థ ఫోటోలు ఇంకా విడుదల కాలేదు, ఈ శుభవార్త ఇద్దరి అభిమానులను ఆశ్చర్యపరిచింది. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల నిశ్చితార్థం విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ ఉదయం అత్యంత గోప్యంగా జరిగింది. వారి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జంట చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వినిపించినప్పటికీ, వారి బంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా ధృవీకరించలేదు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
