AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోబో ప్రిపేర్‌ చేసిన పిజ్జాలను తినాలని ఉందా…?? అయితే ఇక్కడకి వెళ్ళాసిందే… ( వీడియో )

Phani CH
|

Updated on: Jul 07, 2021 | 9:01 AM

Share

ప్యారిస్‌లోని ఓ రెస్టారెంట్‌ యాజమాని, పిజ్జేరియా పేరుతో రోబో ప్రిపేర్‌ చేసిన పిజ్జాలను అందుబాటులో ఉంచాడు. కస్టమర్ల ఆర్డర్లను తీసుకోవడం నుంచి వాళ్లు కోరిన టేస్ట్‌తో పిజ్జాను రెడీ చేస్తుంది రోబో.