Nandamrui Abhay Ram: తండ్రి ఫేస్‌తో బాక్సింగ్ చేస్తున్న ఎన్టీఆర్‌ సన్… నెట్టింట వైరల్ వీడియో…

సినిమాల్లో విలన్‌లను చితక్కొడుతుంటారు ఎన్టీఆర్. ఒక్క దెబ్బతో కండలు తిరిగిన మనుషులనే మట్టి కరిపిస్తుంటారు. భారీ డైలాగులతో... ఉగ్రరూపం చూపిస్తుంటారు.

|

Updated on: Jul 07, 2021 | 8:32 AM

Follow us