Viral Video: పి.మమతా బెనర్జీ వెడ్స్ ఏఎం సోషలిజం..! పెళ్లికి తప్పక రాగలరు..?? ( వీడియో )
తమిళనాడులోని ఓ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఇందులో వరుడి పేరు సోషలిజం.. వధువు పేరు మమతా బెనర్జీ.. వరుడి సోదరులు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం.
వైరల్ వీడియోలు
Latest Videos