AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: ఆహా.. భలే దొరికార్రా... ఏకంగా ఒక ఇంటినే తీసుకుని సెటప్ చేశారుగా

East Godavari: ఆహా.. భలే దొరికార్రా… ఏకంగా ఒక ఇంటినే తీసుకుని సెటప్ చేశారుగా

Ram Naramaneni
|

Updated on: Aug 24, 2025 | 1:03 PM

Share

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 8 లక్షల 40 వేల రూపాయల నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో ఆన్‌లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు. 8 లక్షల 40 వేలు నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాపవరంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు బెట్టింగ్‌ రాయుళ్లను పట్టుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..