Nifa Virus: కరోనా కంటే నిఫా వైరస్ డేంజర్.. ICMR వార్నింగ్.
ప్రపంచంలో కరోనా పేరు చెప్తేనే ఇప్పటికీ ప్రజలు వణికిపోతారు. ప్రపంచంపై విరుచుకుపడింది. ప్రజలను ఇళ్లు కదలనివ్వకుండా చేసింది. ఆ మహమ్మారి నుంచి కోలుకుని.. సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో... ఇప్పుడు కరోనా కంటే ఇంకా డేంజర్ అయిన నిఫా వైరస్ భారత్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అక్కడ ఆరు నిఫా కేసులను ధృవీకరించారు. అందులో ఇద్దరు మృతి చెందారు
ప్రపంచంలో కరోనా పేరు చెప్తేనే ఇప్పటికీ ప్రజలు వణికిపోతారు. ప్రపంచంపై విరుచుకుపడింది. ప్రజలను ఇళ్లు కదలనివ్వకుండా చేసింది. ఆ మహమ్మారి నుంచి కోలుకుని.. సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో… ఇప్పుడు కరోనా కంటే ఇంకా డేంజర్ అయిన నిఫా వైరస్ భారత్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అక్కడ ఆరు నిఫా కేసులను ధృవీకరించారు. అందులో ఇద్దరు మృతి చెందారు. నిఫా వైరస్ పై భారతీయ వైద్య పరిశోధన మండలి హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్‌తో పోల్చితే.. నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని తేల్చి చెప్పింది. కొవిడ్ సోకిన వారిలో 2 నుంచి 3 శాతం మరణాలు ఉండగా.. నిఫా వైరస్ వల్ల 4నుంచి 70 శాతం మరణాలు ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం కేరళలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలియడం లేదని.. నిఫా వైరస్‌ను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ వద్ద 10 మంది రోగులకు సరిపడేలా మోనోక్లీనల్ యాంటీబాడీ మందు అందుబాటులో ఉందని… అలాగే మరో 20 డోసుల మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తామని రాజీవ్ బహల్ వెల్లడించారు. నిఫా వైరస్ వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు… ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. మాస్క్‌ను కచ్చితంగా ధరించాలని కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

