News Watch Live: కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం ముమ్మాటికీ నిర్లక్ష్యమే.. వీక్షించండి న్యూస్ వాచ్..
ఒడిశాలో జరిగిన కోరమాండల్ రైలు ప్రమాదానికి గల కారణాలను విచారణ కమిటీ తేల్చేసింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొంది. ఇందుకు అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు రైల్వే సేఫ్టీ కమిషన్ తేల్చడంతో కలకలం రేగింది.
ఒడిశాలో జరిగిన కోరమాండల్ రైలు ప్రమాదానికి గల కారణాలను విచారణ కమిటీ తేల్చేసింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొంది. ఇందుకు అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు రైల్వే సేఫ్టీ కమిషన్ తేల్చడంతో కలకలం రేగింది. ఇదే విషయాన్ని నివేదికలో పేర్కొనడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగుల అజాగ్రత్త వల్లే 3 రైళ్లు ఢీకొన్నాయని నివేదికలో వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

