FTCCI Awards: మరోసారి సత్తాచాటిన మై హోమ్ గ్రూప్‌.. ప్రతిష్టాత్మక అవార్డు కైవసం..

FTCCI Awards: మరోసారి సత్తాచాటిన మై హోమ్ గ్రూప్‌.. ప్రతిష్టాత్మక అవార్డు కైవసం..

Phani CH

|

Updated on: Jul 03, 2023 | 6:16 PM

మై హోమ్‌ గ్రూప్‌నకు మరో అరుదైన గౌరవం దక్కింది. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’ విభాగంలో ప్రతిష్టాత్మక ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్సీ అవార్డు వరించింది.

మై హోమ్‌ గ్రూప్‌నకు మరో అరుదైన గౌరవం దక్కింది. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’ విభాగంలో ప్రతిష్టాత్మక ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్సీ అవార్డు వరించింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) పారిశ్రామికవేత్తలకు మొత్తం 22 విభాగాల్లో ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రధానం చేయనుంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నొవాటెల్‌లో వేదికగా జరిగే వేడుకలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ అవార్డును మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గ్రీన్‌కో గ్రూప్‌ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎండీ అనిల్‌ కుమార్‌ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌ ఇండియా విమానంలో మళ్లీ అదే చెండాలం !! అసలు ఏం జరిగిందంటే ??

క్లీనర్‌ నిర్వాకానికి.. రూ.8 కోట్ల నష్టం. 25 ఏళ్ల శ్రమ వృథా..

15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్‌ రికార్డ్‌.. కానీ..

మేకలలో కింగ్‌.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్

గిన్నిస్‌ బుక్‌ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్‌ సాక్షిగా మునిగిపోయాడు !!

Published on: Jul 03, 2023 05:55 PM