Neera Cafe: సాగర తీరంలో ప్రారంభమైన నీరా కేఫ్‌.. లైవ్ వీడియో

|

May 03, 2023 | 1:24 PM

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యాధునికంగా నిర్మించిన మొట్టమొదటి నీరా కేఫ్‌ ఇవ్వాల్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. నెక్లెస్ రోడ్డులో సుమారు రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నీరా కేఫ్‌ను బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యాధునికంగా నిర్మించిన మొట్టమొదటి నీరా కేఫ్‌ ఇవ్వాల్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. నెక్లెస్ రోడ్డులో సుమారు రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నీరా కేఫ్‌ను బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రూ.20 కోట్లతో నక్లేస్ రోడ్డులో ఈ నీరా కేఫ్‌ను అద్భుతంగా ప్రభుత్వం నిర్మించింది. దీంతో హైదరాబాద్‌కు మరో అదనపు ఆకర్షణ వచ్చినట్లయింది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌ దగ్గర అంబేద్కర్ విగ్రహం, పక్కనే కొత్త సచివాలయం.. అలాగే అమరవీరుల స్మరక చిహ్నం ఇలా అన్ని కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు ఈ నీరా కేఫ్ కూడా ఈ పరిసరాల్లోనే నిర్మించారు. నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ‘నీరా కేఫ్‌’కు శ్రీకారం చుట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా

Adipurush: ఆదిపురుష్‌ ట్రైలర్‌ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే ??

PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..

Suriya: తెలుగు డైరెక్టర్‌ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య