Watch: రాజస్థాన్‌లో కుప్ప కూలిన మిగ్-29 యుద్ధ విమానం.. షాకింగ్ వీడియో వైరల్
వైమానిక దళానికి యుద్ధ విమానాల పైలట్లకు రాత్రివేళ రోజువారీ శిక్షణలో భాగంగా మిగ్-29ను నడుపుతుండగా సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టుగా అధికారులు వెల్లడించారు. ఉత్తర్లాయ్ ప్రాంతంలో కూలిన వెంటనే మంటల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
IAF MiG-29 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. సోమవారం రాజస్థాన్‌లోని బామర్‌లో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోవడానికి ముందే పైలట్ సురక్షితంగా బయటపడగలిగారు. జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. బామర్ సెక్టార్‌లోని ఐఏఎఫ్ బేస్ నుంచి శిక్షణ కోసం బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. వైమానిక దళానికి యుద్ధ విమానాల పైలట్లకు రాత్రివేళ రోజువారీ శిక్షణలో భాగంగా మిగ్-29ను నడుపుతుండగా సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టుగా అధికారులు వెల్లడించారు. ఉత్తర్లాయ్ ప్రాంతంలో కూలిన వెంటనే మంటల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

