ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. ఇంద్రావతి గడ్, భాగీరథి నదుల సంగమంలో కొట్టుకుపోయిన వ్యక్తి
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నది ఉధృతిలో అతడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేందుకు ఆ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, ఫలితం లేకపోయింది. అయితే బలమైన ప్రవాహం వల్ల నదిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన ఆ వ్యక్తి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్‌లో బుధవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరకాశీలోని ఇంద్రావతి గడ్, భాగీరథి నదుల సంగమంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నది ఉధృతిలో అతడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేందుకు ఆ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, ఫలితం లేకపోయింది. అయితే బలమైన ప్రవాహం వల్ల నదిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన ఆ వ్యక్తి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

