Srisailam: శ్రీశైలం మహా కుంభాభిషేకం డేట్ ఫిక్స్.. ముమ్మర జరుగుతున్న ఏర్పాట్లు
ఎట్టకేలకు శ్రీశైలంలో కుంభాభిషేకానికి తేదీ ఖరారు చేశారు ఆలయ అధికారులు. హైకోర్టు తీర్పుతో ఐదేళ్లుగా వాయిదా పడుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో కుంభాభిషేకం కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకూ కుంభాభిషేకం నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురాలకు కలశ ప్రతిష్ఠాపన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎట్టకేలకు శ్రీశైలంలో కుంభాభిషేకానికి తేదీ ఖరారు చేశారు ఆలయ అధికారులు. హైకోర్టు తీర్పుతో ఐదేళ్లుగా వాయిదా పడుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో కుంభాభిషేకం కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకూ కుంభాభిషేకం నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురాలకు కలశ ప్రతిష్ఠాపన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే మహాకుంభాబిషేకం నిర్వహించేందుకు గతంలో రెండు సార్లు ముహూర్తాలు పెట్టి, అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వాయిదాలు వేశారు. ఈ క్రమంలో సుమారు 3 కోట్ల రూపాయలు భక్తుల సొమ్ము వృదా అయింది. ఈసారైనా సక్రమంగా జరుగుతాయా లేదా అనే టెన్షన్ నెలకొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణలో ఉచిత కరెంట్ పొందాలంటే అది తప్పనిసరి
వాహనాల నెంబర్ ప్లేట్స్‌ను TS నుంచి TGగా మార్పు
Mumbai: ముంబై తీరంలో అనుమానాస్పద పడవ కలకలం.
గడ్డ కట్టేసిన సముద్రం.. ఊపిరాడక అల్లాడిపోతున్న తిమింగలాలు
TOP9 ET: RRR రికార్డును బ్రేక్ చేసిన యానిమల్ | పవన్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ తగలబడిపోయిన థియేటర్..