TOP9 ET: RRR రికార్డును బ్రేక్ చేసిన యానిమల్ | పవన్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ తగలబడిపోయిన థియేటర్..
యానిమల్ సినిమా ట్రిపుల్ ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. గతంలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ నుంచి 10 రోజుల్లోనే 2.55 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ సాధించింది. అయితే ఇప్పుడు దీన్నే యానిమల్ హిందీ వర్షన్ దాటేసింది. జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈమూవీ స్టార్టింగ్ 10 డేస్‌లోనే 3.93 కోట్ల గంటల వ్యూయర్ షిప్‌ను సాధించింది.ట్రిపుల్ ఆర్ హిందీ వర్షన్ పేరిట ఉన్న రికార్డును బద్దుల కొట్టింది.
యానిమల్ సినిమా ట్రిపుల్ ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. గతంలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ నుంచి 10 రోజుల్లోనే 2.55 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ సాధించింది. అయితే ఇప్పుడు దీన్నే యానిమల్ హిందీ వర్షన్ దాటేసింది. జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈమూవీ స్టార్టింగ్ 10 డేస్‌లోనే 3.93 కోట్ల గంటల వ్యూయర్ షిప్‌ను సాధించింది.ట్రిపుల్ ఆర్ హిందీ వర్షన్ పేరిట ఉన్న రికార్డును బద్దుల కొట్టింది. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం మూవీ ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీని నెట్టింట ట్రెండ్ చేయడం పీక్స్‌లోకి వెళ్లింది. ఇక అందులో కొంత మంది మహేష్ డై హార్డ్ ఫ్యాన్స్ కాస్త క్రేజీగా థింక్ చేసి.. కోహ్లి, అనుష్క.. జిమ్లో డ్యాన్స్ చేస్తున్న ఓవీడియోకు.. గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్‌ను యాడ్ చేశారు. విరుష్క డ్యాన్స్.. గుంటూరు కారం సాంగ్‌ను పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాబ్, టాక్సీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అమలులోకి ‘ఫిక్స్‌డ్ ఫేర్ రూల్’
కలరాతో జాంబియా ఉక్కిరిబిక్కిరి.. మానవత్వం చాటుకున్న భారత్
రంగు మారిన మిర్చి… ఇప్పుడు పసుపు రంగులో
ఆ నిర్మాత నన్ను దారుణంగా మోసం చేశారు.. నిజాన్ని బయటపెట్టిన హీరోయిన్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

