ఇంగ్లీష్ టీచర్ కు ఇదేం పాడు బుద్ది.. సారుగారు చేసిన పనికి చితక బాదిన జనం
కర్ణాటక జిల్లాల ఓ కాలేజీ సారున్నడు. ఆ సారుకు సద్వుకునె పిలగాళ్లన్న, తోటి టీచరమ్మలన్న మస్తు పాయిరం సూపిస్తడు. మరి సార్కే గింత పాయిరం ఉన్నప్పుడు ఆళ్లు గుడ తిర్గి సూపియ్యాలే కద. అందుకే అందరు కల్శి సార్కు పాయిరంతోటి సన్మానం జేశిర్రు. ఇగ అంత మంచి సన్మానంక ఆ సారు శెంపలు బ్లష్ అయినట్టున్నయి తట్టుకోలేక. అంత గొప్ప సారెవ్వలో సూడుర్రి మరి
Also Watch:
తగ్గేదేలే అంటూ.. జిమ్ చేస్తున్న అవ్వ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్
కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!
ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!
ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!
మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!
వైరల్ వీడియోలు
Latest Videos