శీతాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.. వీడియో

శీతాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.. వీడియో

Phani CH

|

Updated on: Nov 10, 2021 | 9:50 PM

శీతాకాలం వచ్చేసింది.. అంటే సీజనల్ వ్యాధులు కూడా వెంటే వస్తాయి. ముఖ్యంగా చల్లని వాతావరణంలో సూక్ష్మజీవులు అధికంగా విజృంభిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రత ఉండడంవలన మన శరీరంలోని రోగనిరోధక శక్తిపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

శీతాకాలం వచ్చేసింది.. అంటే సీజనల్ వ్యాధులు కూడా వెంటే వస్తాయి. ముఖ్యంగా చల్లని వాతావరణంలో సూక్ష్మజీవులు అధికంగా విజృంభిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రత ఉండడంవలన మన శరీరంలోని రోగనిరోధక శక్తిపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కనుక అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే శీతాకాలంలో కొన్ని ఆహారపదార్ధాలను తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. అవేంటో చూద్దాం.. చక్కెర అధికంగా ఉండే కేక్ , స్వీట్స్, నిల్వ ఉండే జ్యూసులు, శీతల పానీయాలు వంటి వాటికి ఈ చలికాలంలో దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. వింటర్‌లో నూనెలో వేయించిన ఆహార పదార్ధాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Suma Kanakala: వెండితెరపైకి బుల్లితెర లేడీ సూపర్‌స్టార్.. వీడియో

రాత్రి 7 తర్వాత పని చేయకండి! చైనా కొత్త వర్క్‌ పాలసీ! వీడియో

డబ్బు కోసం తండ్రులే కన్న కూతుళ్లను అమ్మేస్తున్నారు.. ఎక్కడో తెలుసా.. ?? వీడియో