Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం.. ఘనంగా ఏడవరోజు కార్యక్రమాలు.. (లైవ్ వీడియో)

Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం.. ఘనంగా ఏడవరోజు కార్యక్రమాలు.. (లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 08, 2022 | 8:40 AM

Statue of Equality: హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దీనిలో భాగం జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ భోశాయాత్రలో.. 7వ రోజు ఘనంగా ప్రారంభమైన...



ముచ్చింతల్ శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు 7వ రోజు..
కార్యక్రమాలు:
రథసప్తమి పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు
యాగశాల:
దుష్టగ్రహ బాధానివారణకై శ్రీ నారసింహ ఇష్టి
జ్ఞానాజ్ఞానకృత సర్వవిధ పాప నివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి
లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం

ప్రవచన మండపం:
శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజ
సామూహిక ఆదిత్య పారాయణం
ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు
దేశ, విదేశాల నుంచి విచ్చేసిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు

సమతామూర్తిని దర్శించుకోనున్న కేంద్రహోంమంత్రి అమిత్‌ షా..