Another Dangerous Wave: ఇంతటితో ఐపోయింది అనుకోవద్దు.. ఇంకో వేవ్ ఇంకా వుంది.. తస్మాత్ జాగ్రత్త..!(వీడియో)

Dangerous Omicron Variant and NeoCov Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన నియో కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

Another Dangerous Wave: ఇంతటితో ఐపోయింది అనుకోవద్దు.. ఇంకో వేవ్ ఇంకా వుంది.. తస్మాత్ జాగ్రత్త..!(వీడియో)

|

Updated on: Feb 08, 2022 | 8:45 AM



Follow us