కేరళ కీలక నిర్ణయం !! పెళ్లికి ముందే వధూవరులకు కౌన్సెలింగ్ !! వీడియో
గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు కేరళ మహిళా కమిషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. దాంపత్య బంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది.
గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు కేరళ మహిళా కమిషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. దాంపత్య బంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. అంతేకాదు వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు సంబంధిత ధ్రువ పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. ఇటీవల కేరళ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. గృహహింస, వరకట్న వేధింపుల కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా వీటిని అనుభవించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
Viral Video: సిటీ జీవనం నచ్చక కుటుంబంతో సహా అడవిబాట.. కేవలం అదే తింటూ..! వీడియో