రియల్ హీరోగా మారిన అడవి మనిషి !! నెట్టింట వైరల్ !! వీడియో
జాతి, కుల, పేద, ధనిక వివక్ష కారణంగా చాలామంది నిరాదరణకు గురడం చూశాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై అడవుల పాలయ్యాడు ఓ వ్యక్తి. ఇది అత్యంత అమానుషంగా చెప్పుకోవచ్చు.
జాతి, కుల, పేద, ధనిక వివక్ష కారణంగా చాలామంది నిరాదరణకు గురడం చూశాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై అడవుల పాలయ్యాడు ఓ వ్యక్తి. ఇది అత్యంత అమానుషంగా చెప్పుకోవచ్చు. కానీ అదే వ్యక్తి ఒక ప్రచార మాద్యం ద్వారా ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. అతనెవరో.. ఏం జరిగిందో తెలుసుకుందాం. రువాండాకు చెందిన 22 ఏళ్ల జాంజిమాన్ ఎల్లీ “మైక్రోసెఫాలీ” అనే రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి లక్షణం శిశువు తల సాధారణంగా ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉండటం. ఈ కారణంగా జాంజిమాన్‌ను అందరూ మోగ్లీ అంటూ పిలిచేవారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
Viral Video: సిటీ జీవనం నచ్చక కుటుంబంతో సహా అడవిబాట.. కేవలం అదే తింటూ..! వీడియో
Published on: Nov 08, 2021 05:38 PM
వైరల్ వీడియోలు
Latest Videos