ఈ పదార్థాలను రాగి పాత్రలలో తీసుకుంటే ప్రమాదం తప్పదు! వీడియో

|

Oct 21, 2021 | 8:59 AM

రాగి పాత్రలలో నీళ్లు తాగడం.. ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. రాత్రిపూట రాగి పాత్రలలో నీళ్లు పెట్టి.. పరగడుపున ఆ నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

రాగి పాత్రలలో నీళ్లు తాగడం.. ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. రాత్రిపూట రాగి పాత్రలలో నీళ్లు పెట్టి.. పరగడుపున ఆ నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా పరగడపున రాగి పాత్రలో ఉంచిన నీళ్లు తాగడం ద్వారా బరువు తగ్గుతారు. ఇలా రాగిపాత్రలో నీళ్లు తాగడం ద్వారా ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయంటున్నారు నిపుణులు. రాగి పాత్రలలో కొన్ని పదార్థాలను ఉంచితే అవి ఆరోగ్యానికి హానికరంగా మారతాయట… అవెంటో తెలుసుకుందామా..పాలు లేదా పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచకూడదు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: యాపిల్స్‌ అధికంగా తింటున్నారా.. అయితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే.. వీడియో

Viral Video: పెళ్లిలో పగలబడి నవ్విన వధువు.. నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే..?? వీడియో

Follow us on