Viral Video: పెళ్లిలో పగలబడి నవ్విన వధువు.. నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే..?? వీడియో

Viral Video: పెళ్లిలో పగలబడి నవ్విన వధువు.. నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే..?? వీడియో

Phani CH

|

Updated on: Oct 21, 2021 | 8:49 AM

మనిషి జీవితంలో పెళ్లి అనేది ప్రధాన ఘట్టం. అందుకే అది జీవితాంతం గుర్తుండిపోయేలా జరగాలని అందరూ కోరుకుంటారు. ఇక పెళ్లి వేడుకల్లో బంధుమిత్రుల సరదా సన్నివేశాలకు కొదవే ఉండదు.

మనిషి జీవితంలో పెళ్లి అనేది ప్రధాన ఘట్టం. అందుకే అది జీవితాంతం గుర్తుండిపోయేలా జరగాలని అందరూ కోరుకుంటారు. ఇక పెళ్లి వేడుకల్లో బంధుమిత్రుల సరదా సన్నివేశాలకు కొదవే ఉండదు. తమ పెళ్లి వీడియోలను చూసుకుంటూ మురిసిపోతుంటారు. కుర్రకారుకి కూడా ఇలాంటి వీడియోలు బాగా నచ్చుతాయి. ప్రతిరోజూ పెళ్లి వీడియోలు నెట్టింట్లో బాగా సందడి చేస్తాయి. తాజాగా ఆ లిస్టులో మరొకటి చేరింది. అది వైరల్ అవ్వడంతో నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. కాకపోతే.. ఈ వీడియోపై నెటిజన్స్‌ నెగెటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు.. ఎందుకో చూద్దాం. అక్కడ పెళ్లి జరుగుతోంది… అతిథులు, బంధుమిత్రులు అంతా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆ పెళ్లి వేడుకను వీడియో రికార్డ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా పండితులు… పెళ్లి, అందులో జరిగే కార్యక్రమాలు, వాటికి పరమార్థాలు గురించి వివరించి చెబుతుంటే… అంతా ఆసక్తిగా వింటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో.. రామ్‌ చరణ్‌తో మూవీ తీయనున్న ప్రశాంత్‌ నీల్‌.. వీడియో

Viral Video: భారీ మొసలి కడుపులో 5వేల ఏళ్లనాటి బాణం.! వీడియో