Viral Video: భారీ మొసలి కడుపులో 5వేల ఏళ్లనాటి బాణం.! వీడియో
సోషల్ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. ఇక తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షేన్ స్మిత్ అనే వ్యక్తి.. ఓ నదిలో ఫిష్ హాంటింగ్ చేస్తుండగా..
సోషల్ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. ఇక తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షేన్ స్మిత్ అనే వ్యక్తి.. ఓ నదిలో ఫిష్ హాంటింగ్ చేస్తుండగా.. ఓ భారీ మొసలి ఇతని వలకు చిక్కింది. అయితే మొదట ఇది గమనించిన వేటగాడు ఆశ్చర్యపోయాడు. మొసలి కడపులో లభించిన బాణంను ఓ ఆర్కియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ బాణాన్ని చూసిన అతను ఇది సమారు 5 వేల ఏళ్ల నుంచి 6వేల సంవత్సరాల నాటి బాణంగా గుర్తించాడు. ఈ విషయాన్నిసోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 336 కిలోల బరువున్న ఈ మొసలి 13 అడుగుల పొడవైనదిగా ఉందంటున్నాడు వేటగాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: భక్తులను మెస్మరైజ్ చేస్తున్న కోతి.! సోషల్ మీడియాలో తెగ వైరల్.. వీడియో
Published on: Oct 21, 2021 07:35 AM
Follow Us
వైరల్ వీడియోలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

