యాపిల్స్‌ అధికంగా తింటున్నారా.. అయితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే.. వీడియో

యాపిల్స్‌ అధికంగా తింటున్నారా.. అయితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే.. వీడియో

Phani CH

|

Updated on: Oct 21, 2021 | 8:54 AM

ప్రతిరోజూ ఒక యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ అవసరం ఉండదంటారు. వీటిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ప్రతిరోజూ ఒక యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ అవసరం ఉండదంటారు. వీటిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు అనారోగ్య సమస్యలు తగ్గించమే కాకుండా ఎంతో బలవర్దకమైన ఆహారంగా దీన్ని చెప్పుకోవచ్చు.. అలాగని వీటిని అతిగా తింటే ప్రమాదమేనండోయ్‌… రోజులో ఒకటి లేదా రెండు తింటే పర్వాలేదు… కానీ అంతకంటే ఎక్కువ యాపిల్స్ తినేవారు కూడా ఉన్నారు.. శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోవడానికి ఎక్కువగా యాపిల్స్‌ తీసుకుంటుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో యాపిల్స్ తినేవారి సంఖ్య కూడా బాగా ఎక్కువైంది. అయితే యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన అనేక ప్రమాదాలు ఉన్నాయి. అవెంటే తెలుసుకుందాం.. యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ముఖ్యంగా బరువు బాగా పెరిగే అవకాశం ఉంది. యాపిల్స్ లో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువగా యాపిల్స్ తింటే శరీరంలో కొవ్వు కరగదు, బరువు పెరుగుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లిలో పగలబడి నవ్విన వధువు.. నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే..?? వీడియో

Viral Video: పెళ్లిలో పగలబడి నవ్విన వధువు.. నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే..?? వీడియో