Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ.. (వీడియో)
కేరళలో ఐదు జిల్లాలో రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తమిళనాడు - కేరళ సరిహద్దు జిల్లాలో కుండపోతవానలు.కన్యాకుమారి జిల్లాలో నీటమునిగిన పలు గ్రామాలు.పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసిన అధికారులు.
కేరళలో ఐదు జిల్లాలో రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తమిళనాడు – కేరళ సరిహద్దు జిల్లాలో కుండపోతవానలు.కన్యాకుమారి జిల్లాలో నీటమునిగిన పలు గ్రామాలు.పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసిన అధికారులు.కేరళలోని కొట్టాయం లో విరిగిపడ్డ కొండచరియలు.రోడ్లపై వర్షపు నీటిలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు .ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
వైరల్ వీడియోలు
Latest Videos