బెల్లం, శనగలు కలిపి తింటే ఇన్ని లాభాలా.. అస్సలు వదలరు.. వీడియో

|

Oct 07, 2021 | 9:43 AM

సాధారణంగా.. బెల్లం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. రోజూ బెల్లం తినడం వలన శరీరంలో రక్తం పెరగడమే కాదు, శుద్ధి కూడా అవుతుంది. రోజూ ఉదయాన్నే కాస్త బెల్లం తింటే గొంతు సాఫీగా ఉంటుందట.

YouTube video player

సాధారణంగా.. బెల్లం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. రోజూ బెల్లం తినడం వలన శరీరంలో రక్తం పెరగడమే కాదు, శుద్ధి కూడా అవుతుంది. రోజూ ఉదయాన్నే కాస్త బెల్లం తింటే గొంతు సాఫీగా ఉంటుందట. అయితే బెల్లంతోపాటు పప్పును కలిపి తినడం వలన కూడా అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి మీకు తెలుసా.. వీటిని విడివిడిగా తినడం కంటే కలిపి తీసుకోవడం వలన రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరాన్ని అనారోగ్యం బారిన పడకుండా చేస్తాయట. ముఖ్యంగా రక్తహీనతను నివారించడంలోనూ, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలోనూ ఈ బెల్లం, శనగపప్పు ఎంతో మేలు చేస్తాయట. శరీరంలో రక్తహీనత ఉన్నప్పుడు మందులు, సప్లిమెంట్స్ బదులుగా బెల్లం తీసుకోవాలి. వేయించిన శనగ పప్పులో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా.. ఒకేసారి మూడు సినిమాలు.. వీడియో

Viral Video: ఓరి వీడి సరదా పాడుగాను.. పాపం.. కొత్త జంటను ఎత్తిపడేశాడు.. ఫన్నీ వీడియో..