Chrome High Warning: గూగుల్‌ క్రోమ్​యూజర్లకు వార్నింగ్‌.. అదమరిస్తే అంతే..! ప్రైవసీ ఉండాలి..

Chrome High Warning: గూగుల్‌ క్రోమ్​యూజర్లకు వార్నింగ్‌.. అదమరిస్తే అంతే..! ప్రైవసీ ఉండాలి..

Anil kumar poka

|

Updated on: Feb 24, 2023 | 8:19 AM

ప్రస్తుతం ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు క్రోమ్​ద్వారానే సమాచారాన్ని పొందుతున్నారు. వెబ్​ బ్రౌజర్‌లో అధిక ప్రాముఖ్యం ఉన్నది క్రోమ్​కే. దానిలో మనం ఎన్నో ఫీచర్లు ఉంటాయి. వీటికి ఎక్స్​టెన్షన్లు అదనం. అయితే గూగుల్‌ క్రోమ్‌

ప్రస్తుతం ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు క్రోమ్​ద్వారానే సమాచారాన్ని పొందుతున్నారు. వెబ్​ బ్రౌజర్‌లో అధిక ప్రాముఖ్యం ఉన్నది క్రోమ్​కే. దానిలో మనం ఎన్నో ఫీచర్లు ఉంటాయి. వీటికి ఎక్స్​టెన్షన్లు అదనం. అయితే గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు భారత ప్రభుత్వం హైరిస్క్‌ వార్నింగ్‌ ఇచ్చింది. తేలిగ్గా తీసుకుంటే మీ బ్యాంకింగ్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఈ బ్రౌజర్‌లో వ్యక్తిగత సమాచారాన్ని కేటుగాళ్లు సులువుగా హ్యాక్‌ చేస్తున్నారని హెచ్చరించింది. మనలో చాలా మంది వాడే వెబ్‌ బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్‌. ఇంటర్‌నెట్‌ను ఉపయోగించేటప్పుడు మనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇస్తుంటాం. ఒకవేళ మనం వాడే బ్రౌజర్‌ సురక్షితం కాకుంటే మన సమాచారమంతా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు గూగుల్‌ క్రోమ్‌ ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వర్షన్లను అప్‌డేట్‌ చేస్తుంటుంది. ఒకవేళ మీరు పాత వర్షన్‌ బ్రౌజర్లను వాడుతుంటే ప్రమాదంలో పడినట్లే. విండోస్‌ యూజర్లు పాత వర్షన్‌, మ్యాక్‌, లైనెక్స్‌ యూజర్లు పాతవి ఉపయోగిస్తున్నవారికి భారత ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో యూజర్ల సమాచారాన్ని హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఓ నివేదిక విడుదల చేసింది. వీళ్ల బారిన పడకూడదంటే గూగుల్‌ తెస్తున్న కొత్త వర్షన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 24, 2023 08:19 AM