Whatsapp UPI Payment: వాట్సాప్‌ నుండి డబ్బులు పంపించటం ఈ సింపుల్ టిప్స్ తో సాధ్యం.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 23, 2021 | 12:24 AM

స్మార్ట్ ఫోన్‌ల వినియోగం విప‌రీతంగా పెర‌గ‌డం, ఇంట‌ర్‌నెట్ వినియోగం బాగా పెర‌గ‌డంతో అన్ని రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి.

స్మార్ట్ ఫోన్‌ల వినియోగం విప‌రీతంగా పెర‌గ‌డం, ఇంట‌ర్‌నెట్ వినియోగం బాగా పెర‌గ‌డంతో అన్ని రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. వినియోగ‌దారుడు బ్యాంకుకు వెళ్ల‌కుండానే కేవ‌లం స్మార్ట్‌ఫోన్‌తోనే అన్ని ర‌కాల ప‌నులను చేసేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ఎన్నో ర‌కాల మొబైల్ వ్యాలెట్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత డ‌బ్బులు పంపించుకోవడం సింపుల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ ఆప్ష‌న్ తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. మ‌రి వాట్సాప్ ద్వారా డ‌బ్బులు ఎలా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవాలో ఓసారి తెలుసుకుందామా..!

 

మరిన్ని ఇక్కడ చూడండి: Samantha Akkineni:వ్యాపార రంగంలోకి సమంత… అక్కినేని వారి కోడలు మరో అడుగు.. ( వీడియో )

The Mummy Hero: హాలీవుడ్ స్టార్ హీరో చూసి షాక్ తిన్న అభిమానులు… ( వీడియో )