Covid Vaccine: 4 సార్లు వ్యాక్సిన్ వేసుకున్నా వదలని కరోనా..! నిపుణుల మాటేంటంటే.. వీడియో
కరోనా వ్యాక్సిన్ పట్ల ఇప్పటికీ చాలా మందిలో ఉన్న సందేహాలు తగ్గడం లేదు. చర్మ సమస్యలు.. ఇతర వ్యాధులు ఉన్నవారు మాత్రమే కాకుండా.. సామాన్యులు కూడా టీకా వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణం వ్యాక్సిన్ పై సరైన అవగాహన లేకపోవడం.