Srivari Brahmotsavam: కల్పవృక్ష వాహనంపై శ్రీవారు.. కోలాహలంగా మారిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు..(లైవ్)

Srivari Brahmotsavam: కల్పవృక్ష వాహనంపై శ్రీవారు.. కోలాహలంగా మారిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Sep 30, 2022 | 7:59 AM

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి మొదలయ్యాయి. నేడు రెండో రోజు సందర్భంగా బుధవారం మలయప్ప స్వామి హంస వాహనంపై తిరుమాఢ వీదుల్లో విహరించారు..

Published on: Sep 30, 2022 07:59 AM