SSLV-డీ2 రాకెట్ ప్రయోగం.. నింగిలోకి మూడు ఉపగ్రహాలు

|

Feb 10, 2023 | 9:06 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. సరిగ్గా 9.18 నిమిషాలకు sslv d2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది.

Published on: Feb 10, 2023 09:06 AM