iSmart News: పవన్ కల్యాణ్ కొత్త గెటప్ || కలెక్టరంటే ఇలా ఉండాలి .
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వకీల్ సాబ్ కాషాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు.
- Pardhasaradhi Peri
- Publish Date -
6:45 am, Sat, 23 January 21