మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
జ్యోతిష్య శాస్త్రంంలో బల్లికి ప్రత్యేక స్థానం ఉంది. మనలో చాలా మంది బల్లిని అశుభంగా భావిస్తారు. బల్లి మీద పడితే స్నానం చేయడమో.. బల్లి ఫొటోను ముట్టుకోవడమో చేస్తుంటారు. అయితే శరీరంలో కొన్ని చోట్ల బల్లి పడితే మాత్రం అంతా శుభమే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. పొట్ట, నాభి, ఛాతీ, గడ్డం మినహా శరీరంపై బల్లి పడితే స్త్రీ పురుషులిద్దరికీ శుభప్రదమేనట.
పురుషులకు కుడి వైపున, స్త్రీలకు ఎడమ వైపున బల్లి పడటం సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే, పురుషులకు ఎడమ వైపున, స్త్రీల కుడి వైపున బల్లి పడటం వల్ల వచ్చే ఫలితం అశుభకరంగా పరిగణించబడుతుందట. శరీరం కుడి వైపున బల్లి పడి ఎడమ వైపు నుండి క్రిందికి వస్తే, అది దోషంగా పరిగణించబడదట. కానీ , కొందరికి మాత్రం దోషాలు కూడా వర్తిస్తాయన్నది జ్యోతిష్యుల మాట. అలాంటి సమయంలో వెంటనే కాళ్లూ, చేతులు, మొహం శుభ్రంగా కడుక్కుని.. ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కరిస్తే చాలని చెబుతుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు చెట్లు నరికేస్తున్నారు
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

