ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈసారి వందేమాతరం థీమ్‌తో, యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కర్తవ్యపథ్ పై 90 నిమిషాల పరేడ్‌లో 6050 మంది సైనికులు పాల్గొంటారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ సైనిక శక్తి ప్రదర్శన, ప్రత్యేక శకటాలు, పదివేల మంది ప్రత్యేక అతిథులతో ఈ వేడుకలు జరగనున్నాయి.
ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేమాతరం థీమ్‌తో, స్వతంత్రతా కా మంత్ర వందేమాతరం, సమృద్ధి కా మంత్ర ఆత్మనిర్భర్ భారత్ అనే ఇతివృత్తాలతో ఈ పరేడ్ జరగనుంది. ఈసారి యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగోసారి సైనిక వందనం స్వీకరించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు
పాత నోట్ల మార్పిడి వెనుక రాజకీయ నేతల హస్తం..?
Allu Arjun: ఆ తప్పు రిపీట్ అవ్వదంటున్న అల్లు అర్జున్
