ఇది తింటే రక్తం పలుచుగా అవుతుంది.. గుండె జబ్బులు పరార్

ఇది తింటే రక్తం పలుచుగా అవుతుంది.. గుండె జబ్బులు పరార్

Phani CH

|

Updated on: May 15, 2024 | 8:31 PM

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్‌, గుండెజబ్బులతో సతమతమవుతున్నారు. సింగిల్‌ స్ట్రోక్‌తోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. దీనంతటికీ కారణం రక్తం చిక్కబడటం. దాంతో రక్తాన్ని గుండె సరిగా పపంప్‌ చేయలేకపోతోంది. దీనివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్తం పలుచగా ఉంటేనే.. గుండె పంప్ చేసేందుకు ఈజీ అవుతుంది.

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్‌, గుండెజబ్బులతో సతమతమవుతున్నారు. సింగిల్‌ స్ట్రోక్‌తోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. దీనంతటికీ కారణం రక్తం చిక్కబడటం. దాంతో రక్తాన్ని గుండె సరిగా పపంప్‌ చేయలేకపోతోంది. దీనివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్తం పలుచగా ఉంటేనే.. గుండె పంప్ చేసేందుకు ఈజీ అవుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో కొంతమంది సమస్యలు ఉన్నా, లేకపోయినా రక్తాన్ని పలుచన చేసే మెడిసిన్ వాడుతున్నారు. గుండె సమస్యలు, హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు.. ఇవి ఒకసారి మొదలెడితే లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే.. జీవితం కాలం ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ప్రధానంగా తక్కువ నీరు తాగడం, ఎక్కువ ఉప్పు వినియోగం.. నూనె, నెయ్యి లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం చిక్కగా అవుతుంది. ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా.. రా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పలుచగా అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్, ఈవెనింగ్ ఎక్కువగా ఉడికించని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ.. మధ్యాహ్నం ఉడికిన ఫుడ్ తిన్నా అందులో ఉప్పు లేకుండా చూసుకుంటే రక్తం చిక్కబడటం ఆగుతుందని చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రుళ్లు అన్నం బదులు చపాతీలు తింటున్నారా ?? ఈ విషయాలు తెలుసుకోండి

బోను డోరు క్లోజ్‌ చేయడం ఎలాగో కుక్కకు నేర్పిన యజమాని.. ఆ తర్వాత

ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోళ్లకు దొరికినంత

TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్‌ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్

Kannappa: కేన్స్‌ వేదికగా కన్నప్ప.. ప్రభాస్ ఉంటే అంతే మరి !!