చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Phani CH

|

Updated on: Nov 04, 2023 | 8:29 PM

తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. స్థానికులు ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై మధురై, నాగపట్నం, ట్యూటికోరిన్ లో భారీవర్షం కురిసింది. కుండపోతవానలకు రోడ్లు జలమయం అయ్యాయి. స్థానికులు ఇళ్లనుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది. ముంపుప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులుతెలిపారు.

తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. స్థానికులు ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై మధురై, నాగపట్నం, ట్యూటికోరిన్ లో భారీవర్షం కురిసింది. కుండపోతవానలకు రోడ్లు జలమయం అయ్యాయి. స్థానికులు ఇళ్లనుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది. ముంపుప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులుతెలిపారు. భారీ వర్షాలకు మదురై జిల్లాలో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు అధికారులు. భారీ వర్ష సూచనతో చెన్నైలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో నవంబరు 3 శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షం శనివారం కూడా కొనసాగింది. భారీ వర్షం కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. దీందో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం.. అభిషేకాలు నిలిపివేత

ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం.. వీడియోలు చూపించి మరో యువకుడు

Nepal earthquake: నేపాల్‌ లో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి

Tirumala: తిరుమల ఘాట్ లో కొండచిలువ ప్రత్యక్షం

లగ్జరీ ఫ్లాట్ కొన్న స్టార్ హీరో కూతురు !! ధర రూ. 15.75 కోట్లపై మాటే