ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం.. వీడియోలు చూపించి మరో యువకుడు
ప్రేమ పేరుతో నమ్మించి ప్రియుడు అత్యాచారానికి పాల్పడితే.. ఆ ఫోటోలు వీడియోలు చూపించి బెదిరించి మరో యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. నమ్మి వచ్చిన ప్రేయసిని నట్టేట ముంచేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన బాధిత యువతి విజయవాడలో బీటెక్ చదువుతోంది. అదే మండలానికి చెందిన కృష్టారెడ్డితో ఆమెకు ఐదు నెలల క్రితం పరిచయమైంది.
ప్రేమ పేరుతో నమ్మించి ప్రియుడు అత్యాచారానికి పాల్పడితే.. ఆ ఫోటోలు వీడియోలు చూపించి బెదిరించి మరో యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. నమ్మి వచ్చిన ప్రేయసిని నట్టేట ముంచేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన బాధిత యువతి విజయవాడలో బీటెక్ చదువుతోంది. అదే మండలానికి చెందిన కృష్టారెడ్డితో ఆమెకు ఐదు నెలల క్రితం పరిచయమైంది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో ఆమె ముందు బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. భయపడిన ఆమె అప్పటి నుంచి అతడితో చనువుగా ఉండడం మొదలుపెట్టింది. అక్టోబరు 19న విజయవాడలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతికి ఫోన్ చేసిన కృష్ణారెడ్డి బెంగళూరు రావాలని, లేదంటే తమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించి బెంగళూరు తీసుకెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nepal earthquake: నేపాల్ లో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి
Tirumala: తిరుమల ఘాట్ లో కొండచిలువ ప్రత్యక్షం
లగ్జరీ ఫ్లాట్ కొన్న స్టార్ హీరో కూతురు !! ధర రూ. 15.75 కోట్లపై మాటే
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

